అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు... జూన్ 02, 2017 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు డాక్టర్: అసలు నీ జబ్బు ఏమిటి? వ్యక్తి: అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు డాక్టర్. నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానోయ్... అన్నాడు గిరీశ్. ఎందుకు.. ఖర్చు ఎక్కువయిందనా అడిగాడు రమేష్. కాదు.. మా పక్కింటివాళ్లు పేపర్ తెప్పించడం ఆపేశారు అన్నాడు గిరీశ్. Source "www.telugu.webdunia.com" కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి