సెక్సీగా ఉంది, వెతుకుదాం

తమ భార్యలు తప్పిపోయిన ఇద్దరు వ్యక్తులు ఎదురు పడ్డారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది. మొదటి వ్యక్తి: నీ భార్య ఎలా ఉంటుంది... రెండవ వ్యక్తి: చాలా అందంగా, తెల్లగా, సెక్సీగా ఉంటుంది.. మరి నీ భార్య.. మొదటి వ్యక్తి: నా భార్య సంగతి వదిలేయి.. నీ భార్యను వెతుకుదాం పద... ......... ....... ........ భార్యాభర్తలు ఇద్దరూ ఓ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాలను చూస్తూ ఉంటారు. వారు ఓ ఆకుతో కప్పుకున్న మహిళ చిత్రాన్ని చూస్తుంటారు. భర్త అక్కడి నుంచి కదలడు. భార్య: అక్కడి నుంచి కదులుతారా, ఆకులు రాలిపోయే వరకు వెయిట్ చేస్తారా... భర్త: ఎప్పుడు రాలిపోతాయో...

కామెంట్‌లు