శోభనం రాత్రి కూడా అతనేనట...

పెళ్లి కూతురు: ఆ వీడియో గ్రాఫర్‌ను అలా తిడుతున్నారు.
పెళ్లి కుమారుడు: పెళ్లి నేనే తీసాను కదండీ.. మీ శోభనం రాత్రి వీడియో కూడా తీస్తానండీ అని వచ్చాడు.
పెళ్లి కూతురు: అయ్యో పాపం... తీయమని చెప్పకపోయారా...
............ ........... .........
సోము: నీ లవర్‌ను చూపిస్తానన్నావు.. చూపించవేం...
రాము: రోజూ చూస్తూనే ఉన్నావు కదా...
సోము: ఎక్కడరా...
రాము: నీకు పెళ్లి కాక ముందు నీ భార్యనే నా లవర్‌రా...

కామెంట్‌లు