మా ఆవిడ రైలు పట్టాలపై నిలబండి.. ఆపై ఏం జరిగిందంటే? జూన్ 02, 2017 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు "మా ఆవిడకు నన్ను ఏడిపించడమంటే భలే సరదా. నిన్న రైలు కింద పడతానని వెళ్ళి పట్టాలపై మధ్య నిలబడింది" చెప్పాడు రాజు "ఆ తర్వాత ఏమైంది?" అడిగాడు గాబరాగా రమేష్ " ఆ.. ఏమైంది.. రైలు పట్టాలు తప్పింది..! చెప్పాడు రాజు Source "www.telugu.webdunia.com" కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి