రేప్ నుంచి తప్పించుకున్న హీరోయిన్

తన సాహసం గురించి ఓ హీరోయిన్ తన స్నేహితురాలితో మాట్లాడుతుంది. హీరోయిన్: నిన్న షూటింగ్ నుంచి వెళ్తుండగా ఒకతను నన్ను వెంబడించి రేప్ చేయబోయాడు. నేను తప్పించుకున్నాను. స్నేహితురాలు: ఎలా.. హీరోయిన్: ముందే మేకప్ తీయించుకున్నాను.. అంతే నన్ను చూసి పారిపోయాడు. ...... .......... ......... మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఆఫీసుకు వచ్చింది. అది చూసిన బాస్‌కు కోపం వచ్చింది. బాస్: ఇదేమైనా ఆఫీసుకున్నావా... మరేమైనా అనుకున్నావా.. ఉద్యోగిని: అదేమిటి సార్... మన ఆఫీసు మునిగిపోయేట్లుందని చెప్పారు. రక్షించుకోవడానికి ఇలా వచ్చాను.

కామెంట్‌లు