ఓ... వుంది... ఇదిగో....

రాజు కిరాణా షాపుకు వెళ్లాడు. డోవ్ షాంపూ వుందా అని అడిగాడు. 
ఓ... వుంది ఇదిగో అన్నాడు కిరాణా షాపువాడు.
షాంపూ కొంటే ఏదైనా ఫ్రీ వుందా అనడిగాడు రాజు.
ఫ్రీం ఏం లేదన్నాడు షాపువాడు.
లేకపోవడం ఏమిటి... ఇక్కడ డ్యాండ్రఫ్ ఫ్రీ అని రాసి వుంది కదా అన్నాడు.

Source "www.telugu.webdunia.com"

కామెంట్‌లు