ఒక్కసారి గాలి పీల్చి వదలండి....

ఒక్కసారి గాలి పీల్చుకుని ఆ తర్వాత మెల్లగా వదలండి అన్నాడు డాక్టర్.
అలా చేస్తే నా గుండెలను పరీక్షిస్తారా...? అడిగాడు పేషెంట్.
కాదు.. నా కళ్లద్దాలను తుడుచుకుందామని చెప్పాడు డాక్టర్

Source "www.telugu.webdunia.com"

కామెంట్‌లు