సన్యాసికి-సంసారికి వున్న తేడా ఏంటో తెలుసా? జూన్ 02, 2017 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు "సన్యాసికి సంసారికి తేడా ఏంటో తెలుసా?" అడిగాడు రాంబాబు. "పులి తోలుపై నిద్రించేవాడు సన్యాసి- పులితోనే నిద్రించేవాడు సంసారి..!" అసలు విషయం చెప్పాడు సుందర్. Source "www.telugu.webdunia.com" కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి