భార్యని సరదాగా ఒక లెంపకాయ కొట్టి.... మనం “ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళనే కొట్ట బుద్దేస్తుంది. తెలుసా!!" అన్నాడు భర్త .
వెంటనే భార్య .... భర్తని రెండు లెంపకాయలు, నాలుగు మొట్టికాయలు, ఐదు తన్నులు తన్ని.... బాగా ఉతికి ఆరేసాక .... (మంగళ సూత్రం కళ్లకి అద్దుకుంటూ) :
"నా గురించి మీరు.... ఏమనుకుంటున్నారు..... నేనేం మిమ్మల్ని తక్కువ ప్రేమిస్తున్నానా? అందట...
Source "www.telugu.webdunia.com"
Source "www.telugu.webdunia.com"
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి