ఆ పని చేశాడు.. ఎవరూ కాపాడలేకపోయారు..

అతను చనిపోదాం అనుకున్నాడు.. 
విషం తాగేశాడు..
తండ్రి కాపాడాడు 
అలా కాదని ఉరేసుకున్నాడు
అమ్మ చూసి కాపాడేసింది
అది కాదని  యాక్సిడెంట్ చేసుకున్నాడు
డాక్టర్ కాపాడేశాడు. 
అలా కాదని నూతిలో దూకేశాడు 
గ్రామస్తులు వెంటనే తీసి కాపాడేశారు. 
ఇది కాదు అనుకున్నాడు.. 
పెళ్లి చేసుకున్నాడు....
కానీ ఎవరూ అతడిని కాపాడలేకపోయారు.. 

కామెంట్‌లు