అదే నిజమైతే ఎన్నిసార్లు గర్భవతో..

స్నేహ: నాకు రాత్రి భయంకరమైన కల వచ్చింది.
లత: ఏమిటి..
స్నేహ: ఎవరో కత్తితో పొడిచి చంపినట్లు కల వచ్చింది.
లత: భయపడకు.. కలలు నిజమైతే నేను ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయ్యేదాన్నో..
.......... .......... .........
జర్నలిస్టు సెక్స్ థెరపిస్టుతో: మగాళ్లందరూ కన్యనే పెళ్లాడాలని ఎందుకు అనుకుంటారు.
సెక్స్ థెరపిస్టు: విమర్శను తట్టుకోలేమని... వేరే వాళ్లతో పోల్చుకోలేరని.

కామెంట్‌లు