ఆపిలూ.. నాలుగు ముక్కలూ..

''ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో 
"ఏం.. ఆరు ముక్కలుగా కోయమంటావా?" ప్రశ్నించాడు భర్త
"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.

Source "www.telugu.webdunia.com"

కామెంట్‌లు