రాజా తన భార్యను చూడడానికి ఆమె ఆఫీసుకు వెళ్లాడు ఓ రోజు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన భార్య ఆమె బాస్ ఒడిలో కూర్చుని ఉండడాన్ని చూశాడతను. వెంటనే అతనికి కోపం వచ్చింది. భార్యను తీసుకుని బయటకు వస్తూ - ఇటువంటి ఆఫీసులో పనిచేయకూడదు. కూర్చోవడానికి రెండో కుర్చీ లేకపోతే ఎలా అని అన్నాడు రాజా. ............ ....... ....... అమ్మాయి పోలీసు స్టేషన్‌కు వచ్చి రాజారావు తనను రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. పోలీసు: అంతా చీకటిగా ఉందంటున్నారు.. రాజారావే రేప్ చేశాడని ఎలా చెప్పగలవు.. అమ్మాయి: ఎలా చేయాలో అతనికి నేనే చెప్పాల్సి వచ్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి